Roger Federer bids emotional farewell in doubles defeat alongside Rafael Nadal | కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను శాసించిన స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ శకం ముగిసింది. తన కెరీర్‌లో చిట్ట చివరి మ్యాచ్ ఆడేశాడు. ఓటమితో ముగింపు పలికాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో కలిసి ఆడిన డబుల్స్‌లో పరాజయాన్ని చవి చూశాడు.
#RogerFederer
#RafaelNadal
#Tennis